TET & DSC Free Online Practical Test



Subject: Psychology ( మనోవిజ్ఞాన శాస్త్రం )

TS TET PAPER 1 2022

1. ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృత మైతే ఈ క్రింది నియమముతో ఎక్కువకాలం నిల్వ ఉంచబడుతుంది ?

2.ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయుటలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ.?

3. సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య :?

4 . పావులోవ్ సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన.?

5 . సిద్ధాంతం. మనోవైజ్ఞానిక వేత్త ఆల్బర్ట్ బండూర అభివృద్ధిపరిచిన?

6.వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారం, పిల్లల వికాసం. ?

7 . నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం.?

8 .సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం. ?

9 . నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది??

10. వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తు లు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం.?

11. బ్రూనర్ ప్రకారం, చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు.?

12 .అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా?

13 . సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకొనే లక్షణాల్లో ఈ క్రింది లక్షణం ఉండదు?

14. ప్రత్యేకావసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి.?

15. సమ్మిళిత విద్య :?

16 . మీ తరగతిలో కొంత మంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఇలా బోధిస్తారు ?

17 . డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది.?

18. తెలంగాణాలోని సిసిఇ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వము?

19. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం, ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు, క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము?

20. జాతీయ విద్యా ప్రణాళికా చట్రం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు?

21. " అంతఃపరిశీలన పద్ధతి" అనునది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడింది.?

22. ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన?

23.పియాజె ప్రకారం, పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు : ?

24. మానవులలో వైయుక్తిక వ్యత్యాసాల నిర్ణాయకాలకు సంబంధించినది :?

25. ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క ఐదు దశల సరియైన క్రమము?

26. ఎరిక్సన్ ప్రకారం, ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు.?

27.నూతన, వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచనా విధానాన్ని ఇలా అంటారు ?

28 . భాషను సంగ్రహంగా ఈ పదాల్లో చెప్పవచ్చు.?

29 . కోల్ బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు "పరీక్షలో నేను మోసం చేయను ఎందుకనగా, నా వల్ల నా తల్లిదండ్రులు తల దించుకోవలసి వస్తుంది" అని ఆలోచిస్తారు?

30. క్రింది వాటిలో సరిపోలని వాక్యమును గుర్తించండి?

Total Number of Questions : 30



Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి మా WhatsApp గ్రూప్ నేరుగా కలవండి