www.Guruvu.Co.In/tet
   
 

 TET మనో విజ్ఞాన శాస్త్రము
Topic: క్రీడా వికాసం ( Motor Development )  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

1 ) ప్రాథమిక స్థాయి విద్యార్థుల కు ఉపయుక్తం అయినది ఏది
బేస్ బాల్
క్రికెట్
దాగుడు మూతలు
వాలి బాల్
2. ప్రధాన ఆటలు బోధించడానికి ________ పద్దతి ని వాడుతారు.
సంపూర్ణ - విభజన - సంపూర్ణ
విభజన - సంపూర్ణ - సంపూర్ణ
విభజన - సంపూర్ణ - విభజన
ఏది కాదు
3. చిన్న ఆటలు....?
తక్కువ స్థాయిలో నిర్వహణ
నిర్వహణ చాలా తేలిక.
అనుకరణ పరిశీలన ద్వారా ఆటలు నేర్చుకుంటారు.
పై వన్ని
4. ప్రధాన ఆటలు కు చెందనిది ఏది
నియమ మార్పులకు అవకాశం లేదు
ఉన్నత స్థాయి ఆటలు
నిర్వహణ చాలా తేలిక.
నిర్ణీత స్థలం కావాలి
5. క్రీడా వికాసం కు చెందనిది
సాంఘీక వికాసం ను ఏర్పడుతుంది.
ఉద్వేగము పెరుగుతుంది
సృజాత్మకమైన శక్తి పెరుగుతుంది.
మానసిక ఆరోగ్యం కలుగును
6. "భాషా వికాసం క్రీడలు ప్రముఖ పాత్ర వహిస్తాయి" అని అన్నది ఎవరు
స్కిన్నర్
గన్ హిల్దే వెస్ట్ మాన్
రుజ్ వెల్ట్
కోహ్లార్
7. క్రీడ లలో పాల్గొనడం ఎప్పటి నుండి ప్రారంభం అగును
6 నెలలు
12 నెలలు
18 నెలలు
24 నెలలు
8. అసత్య వాక్యం ఏది క్రీడా వికాసం వలన......
సంకుచిత భావన కలుగుతుంది
నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి
ఆత్మ విశ్వాసం పెరుగతుంది
పట్టుదల, చతురత విధేయత లు పెరుగుతాయి
9. విశాలమైన స్థలం అవసరమయ్యే ఆటలు
ప్రధాన ఆటలు
చిన్న ఆటలు
క్షేత్ర స్థాయి ఆటలు
కోర్టు ఆటలు
10. నియమాల ను మార్పు చేసుకునే అవకాశం ఉన్న ఆట
కబడ్డీ
ఖో ఖో
రన్నింగ్
వాలి బాల్



 Your Marks = 
 Marks in percentage =  

ప్రశ్న నెంబర్జవాబు
1.c
2.a
3.d
4.c
5.b
6.b
7.d
8.a
9.c
10.c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 2460