www.Guruvu.Co.In/tet
   
 

 TET మనో విజ్ఞాన శాస్త్రము
Topic: ఉద్వేగం, భాష వికాసం, నైతిక వికాసం  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

1 ) ఆనందం, ఉత్సాహం, ప్రేమ, వాత్సల్యం అనేవి ఏ ఉద్వేగాలు
ప్రతికూల
అనుకూల
అనుకూల, ప్రతికూల
ఏది కాదు
2. భయం , కోపం, అసూయ అనేవి ఏ రకమైన ఉద్వేగాలు
ప్రతికూల
అనుకూల
ఆనందకర
ఏది కాదు
3. విషమ యోజన దారి తీసే ఉద్యోగాలు
అనుకూల
ప్రతికూల
ఆనందకర
ఏది కాదు
4. అద్వే గాలు తీవ్రంగా కనిపించే దశ .
పూర్వ బాల్యదశ
ఉత్తర బాల్యదశ
యవ్వనారంభదశ
కౌమార దశ
5. ఉద్వేగం అనగా కలియ బెట్టే దశ అన్నది ఎవరు?
వర్డ్స్ వర్ట్
ఫ్రాయిడ్
బ్రిడ్జేస్
ఉడ్ వర్త్
6. పిల్లలో భయం కంటే ఎక్కువ కనిపించే ఉద్వేగం
ఆనందం
కోపం
అసూయ
ప్రేమ
7. ఏ దశలో విశ్వ వ్యాప్తం అయిన నైతిక విలువలు అనుసరించాలని అనుకుంటారు
ఉత్తర సంప్రదాయ స్థాయి
సంప్రదాయ స్థాయి
పూర్వ సంప్రదాయ స్థాయి
ఏది కాదు
8. ఏది మంచి , ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనే వాటిని ఏ దశ లో తెలుసుకుంటారు.
సంప్రదాయ స్థాయి
పూర్వ సంప్రదాయ స్థాయి
ఉత్తర సంప్రదాయ స్థాయి
ఏదీ కాదు
9. పిల్లలు పక్క తదపడం ఏ ఉద్వేగ స్థితి ఫలితం
భయం
ఆందోళన
వ్యాకులత
కోపం
10. అసూయ వలన ఏర్పడు ఒక మంచి లక్షణం
ఆనందం
సహకారం
పోటీ తత్వం
ఉత్సాహం



 Your Marks = 
 Marks in percentage =  

ప్రశ్న నెంబర్జవాబు
1.b
2.a
3.b
4.d
5.d
6.b
7.a
8.b
9.b
10.c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 2459