www.Guruvu.Co.In/tet
 TET మనో విజ్ఞాన శాస్త్రము
Topic: ఉద్వేగం, భాష వికాసం, నైతిక వికాసం  
గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.
1 ) భాష వికాసానికి అభ్యసనం, .....దోహదం చేస్తాయి
అభ్యాసం
పరిపక్వత
ప్రేరణ
ప్రోత్సాహం
2. భాషా వికాసం పునాదులు ఈ దశలో ఏర్పడుతాయి
శైశవదశ
నవ జాత శిశువు
బాల్య దశ
యవ్వన దశ
3. భాష అభ్యసానానికి మొదటి మెట్టు
కళ్ళు
వినికిడి
మాట్లాడడం
స్పర్శ
4. ఉద్వేగం అంటే
ఆంతరంగిక చలన స్థితి
ప్రేరేపించడం
గొడవ పడటం
కోప్పడటం
5. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇది కనిపిస్తుంది
ఉద్వేగం
ఉత్సాహం
ఉత్తేజం
ప్రేరణ
6. ఉద్వేగాలు లేని జీవితం ఇలా ఉంటుంది
సారవంతంగా
ఆనందంగా
ఉత్సాహంగా
నిస్సారం
7. పుట్టిన ప్రతి శిశువులో ముందుగా కనిపించే ఉద్వేగం
ఉత్తేజం
ఏడుపు
ఆనందం
ప్రతిస్పందన
8. పుట్టిన ప్రతి శిశువులో ముందుగా కనిపించే ప్రతిస్పందన
ఉత్తేజం
ఉద్వేగం
ఏడుపు
ఆనందం
9. Emotion అనే ఆంగ్ల పదం ________ భాషాపదం నుంచి వచ్చింది
లాటిన్
గ్రీక్
ఫ్రెంచ్
జర్మన్
10. Emovere అంటే
చలనం
కదలిక
ఉద్రేకం
ఉత్సాహం
 Your Marks = 
 Marks in percentage =  
ప్రశ్న నెంబర్
జవాబు
1.
b
2.
a
3.
b
4.
a
5.
c
6.
d
7.
a
8.
c
9.
a
10.
c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
  Please Leave your comment....  
  Page Views : 2463