www.Guruvu.Co.In/tet
   
 

 TET మనో విజ్ఞాన శాస్త్రము
Topic: సాంఘీక రణ వికాసం Social Development  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

1 ) క్రమశిక్షణ అనునది
ఖచ్చితమైన పరిధిలో ఉండాలి
నైతిక , సాంఘీక విలువలు బోధిస్తుంది
వ్యక్తి నియంత్రణ, హక్కులను, ఆస్తులను సంరక్షణ లో మార్గదర్శకము వహిస్తుంది.
పై వన్ని
2. దండన అనునది
క్రమశక్షణ లో భాగం
భోధన లో భాగంగానే వాడాలి
RTE 2009 సెక్షన్ 17(1)(2) 2A 2G ప్రకారం శారీరకంగా మానసికంగా వేదించవద్దు.
పై వన్ని
3. బాధించడం గల కారణం కానిది ఏదీ
అనారోగ్య లక్షణాలు
తరచుగా వారు ఆత్రుతతో ఉండడం
సంఘ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనడానికి వెనుకాడడం
అశాంతిగా , అసహనంగా ఉంటారు
4. పాఠశాలకు వెళ్ళుటకు భయపడతారు ఏ పని చేయుటకు ఇష్టపడరు . వారు అభద్రతాభావంతో ఉంటారు ఎవరి లక్షణాలు ?
బాధించుటకు గురైన పిల్లలు
ఇతరులను బాధించిన పిల్లలు
ఇతరులను బాధించుట చూసిన పిల్లలు
పై వన్ని
5. బాధించ బడిన పిల్లల లక్షణం కానిది ఏదీ ?
కోపంగా ప్రవర్తించడం ,
సరిగ్గా మాట్లాడక పోవడం .
ఆత్మ భావనను కలిగి ఉంటారు
డబ్బులు అడగడం లేదా దొంగిలించడం
6. ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఒప్పుకోరు. ఏ క్రీడా లో జరుగును
ఏకాంత క్రీడా
సాంఘీక క్రీడా
సహకార క్రీడా
ఏది కాదు
7. సరైన వాక్యం కానిది ఏదీ ?
దూకుడు అనేది జీవన ప్రారంభ దశలో ప్రారంభ ము అయ్యి నాలుగు ఏళ్ల తర్వాత క్రమంగా తగ్గుతుంది.
దూకుడు అనేది దౌర్జన్యం, పోరాటం, దోపిడీ, మాన బంగం, ఆత్మ హత్య ల మిళితం
శిశువు మొదట పాఠశాల లో సాంఘీకరణ చెందుతాడు
పిల్లలు నిజాయితీ పరులుగా చేయుటకు ప్రేరణ ను కల్గించుటకు బహుమతి ఇవ్వాలి.
8. సంఘర్షణ కారకము ఏది
కుటుంబం
పాఠశాల
సాంఘీక రణ
పై వన్ని
9. బాధించబడిన పిల్లలకు ఉపశమనం ఇలా చేయాలి
బాధించబడుటకు గురైన కారణాలు తెలుసుకోవాలి .
వారితో ఎక్కువ సమయం గడిపి , వారిలోని అభద్రతా భావం తొలగింపజేసి , వారికి మనోధైర్యం కల్పించాలి
ప్రవర్తనా నైపుణ్యాల పెంపుదలకు కృషి చేయాలి .
పై వన్ని
10. అభద్రతా భావం వీరిలో ఉంటుంది
బాధించుటకు గురైన పిల్లలు
ఇతరులను బాధించిన పిల్లలు
ఇతరులను బాధించుట చూసిన పిల్లలు
పై వన్ని



 Your Marks = 
 Marks in percentage =  

ప్రశ్న నెంబర్జవాబు
1.d
2.d
3.c
4.c
5.c
6.a
7.c
8.d
9.c
10.d
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 2462