www.Guruvu.Co.In/tet
   
 

 TET మనో విజ్ఞాన శాస్త్రము
Topic: సాంఘీక రణ వికాసం Social Development  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

1 ) "సాంఘీక సంబంధాలలో పరిపక్వత సాధించడం" అన్నది ఎవరు ?
సోరేన్ సన్
హార్లాక్
వాట్సన్
స్కిన్నర్
2. సాంఘీక వికాసం ను ప్రభావం చేసే అంశాలు.
అనువంశీతక ( Heredity )
భాష ( Language )
ఇరుగు పొరుగు ( Neighbour )
పై వన్ని
3. సాంఘిక వికాసం లక్షణాము కానిది
ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం
సామూహిక కృత్యాలలో పాల్గొనడం
ఏకాంత క్రీడా ప్రదర్శిస్తారు
ఆత్మ భావనను కలిగి ఉంటారు
4. సాంఘిక వికాసం లో శైశవ దశ లో కనపడని లక్షణం ఏది ?"
పుట్టుకతోనే ఎటువంటి సామాజిక లక్షణాలుండవు .
సామాజిక ప్రవర్తన మొదటి , రెండవ నెలలో ప్రారంభమవుతుంది
పూర్వ ముఠా దశ అంటారు
మూడవ నెలలో తల్లిని గుర్తు పడతారు
5. పూర్వ బాల్య దశ లో జరుగనిది ఏది ?
అనుకరణ ( Imitation ) ప్రారంభమవుతుంది .
సాంఘీక వైఖరులు, సాంఘీక ప్రవర్తన లు ఏర్పడును
సమాంతర క్రీడల్లో ( Parellel Play ) పాల్గొంటారు
తమ ఆట వస్తువులు ఇచ్చి పుచ్చుకునే ఆడుకుంటారు
6. సహకార క్రీడా ఏ దశలో జరుగును
శైశవదశ
పూర్వ బాల్య దశ
ఉత్తర బాల్య దశ
పూర్వ కౌమార దశ
7. ఉత్తర బాల్య దశ లో జరుగనిది ఏది?
ముఠా దశ
క్రమ శిక్షణ ఏర్పడుతుంది
ఒకరి నొకరు అనుకరిస్తూ తమ ఆటలు కొనసాగిస్తారు
బాధ్యత స్వీకరణ, పోటీ పడడం, సహకారం , స్వతంత్ర్యం, స్నేహం, సఖ్యత గా ఉంటారు
8. సాంఘీక వికాసం కారకాము ఏది
కుటుంబం
సమ వయస్కులు
ప్రచార సాధనాలు
పై వన్ని
9. సాంఘీక రణ మొదలు అయ్యేది ఎక్కడ
తల్లి వద్ద
తల్లిదండ్రులు వద్ద
స్నేహితుల వద్ద
పాఠశాల వద్ద
10. "స్వయముగా , ఇతరులతో మెలగ గల సామర్థ్యం" నే సాంఘీకరణ అన్నది ఎవరు
సోరేన్ సన్
హార్లాక్
వాట్సన్
స్కిన్నర్



 Your Marks = 
 Marks in percentage =  

ప్రశ్న నెంబర్జవాబు
1.b
2.b
3.c
4.c
5.a
6.b
7.c
8.b
9.a
10.a
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 934