www.guruvu.in    
 

 TET Psychology Paper I
పాఠం: 2. వికాసం దృక్పథం లు
Part 2  


కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.

1. పిల్లలు అర్థం లేని శబ్దాలు చేసే దశ
పూర్వ భాష దశ ముద్దు పలుకుల దశ
శబ్దానుకారణ దశ శబ్ద గ్రాహ్యక దశ
2. అనుకరణ నిబంధనలు ద్వారా భాష అభివృద్ధి జరుగు వయస్సు ?
0 నుండి 4 నెలలు 4 నెలల నుండి 12 నెలల వరకు
1 సం నుండి ఒకటిన్నర సం వరకు ఒకటిన్నర సం నుండి 12 సం
3. సరి కానీ వాక్యం ?
బాలుర కంటే బాలికల్లో భాష వికాసం త్వరగా జరుగుతుంది చిన్న పిల్లల్లో సంభాషణ స్వీయ కేంద్రీకృతమై ఉంటుంది
చిన్న పిల్లల్లో భాష పదజాలం తక్కువ పైవి ఏవి కావు
4. సరైన వాక్యం కానిది ?
వికాసం వరుస క్రమంలో జరుగును గర్భస్థ శిశువు నుండి వికాసం మొదలు అగును
వికాసం నిరంతర ప్రక్రియ అన్ని దశలలో వికాసం నిరిష్ట వేగంతో జరుగును
5. వికాసం ....... పై ఆధారపడి వుంటుంది?
పెరుగుదల అనువంశికత
పరిసరాలు పై వన్ని
6. క్రోమోజోమ్ లు ఎన్ని?
21 22
23 24
7. అనువంశిక త పై ప్రయోగం చేయని వారు
గాల్టన్ గ్రెగరి జోహన్ మెండల్
ఫ్రీ మన్ సిగ్మండ్ ఫ్రాయిడ్
8. కవలలు పై పరిశోధన చేసినది
గాల్టన్ గ్రెగరి జోహన్ మెండల్
ఫ్రీ మన్ సిగ్మండ్ ఫ్రాయిడ్
9. Hereditary Genius గ్రంథ రచయిత
గాల్టన్ గ్రెగరి జోహన్ మెండల్
ఫ్రీ మన్ సిగ్మండ్ ఫ్రాయిడ్
10. నాకు పిల్లలను ఇవ్వండి వాళ్ళను గొప్ప వారీగా తయారు చేస్తాను అన్నది ఎవరు ?
స్కొడక్ వాట్సన్
బాగ్లే ఫ్రీమన్


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల కోసం క్రింద గల Click here Show Answers బటన్ మీద క్లిక్ చేయండి.  

ప్రశ్న నెంబర్జవాబు
1.b
2.c
3.d
4.d
5.d
6.c
7.d
8.c
9.a
10.b
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 929