TET & DSC Free Online Practical Test



Subject: Psychology ( మనోవిజ్ఞాన శాస్త్రం )

Topic: Psychology Introduction ( మనో విజ్ఞాన శాస్త్ర పరిచయం )

1. కిండర్ గార్డెన్ స్కూల్ కు మరొకపేరు ?.

2. బాల మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు పిల్లల ప్రవర్తన ప్రక్రియ వికాసాన్ని తెలుసుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు.?

3. Struggle for Existence అనే నినాదాన్ని చెప్పినది ఎవరు ?

4. ప్రయోగంలో ఒక ఫలితాన్ని కలిగించడానికి క్రమబద్ధంగా, స్వతంత్రంగా ఉపయోగించే చరాన్ని ఏమంటారు

5. క్రింది వానిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర లక్ష్యం కానిదేది

6. ఈ వాదం ప్రకారం మనోవిజ్ఞానం చేతన అనుభవాలను వివరిస్తుంది

7. ఏ మానసిక శాస్త్రజ్ఞుల ప్రకారం భాగాలన్నిటికంటే మొత్తం ఎక్కువ

8. విద్యా మనోవిజ్ఞానశాస్త్రంలో ప్రక్షేపణం ఒక

9. మనోవిజ్ఞానశాస్త్రంలో ప్రయోగాలను ప్రవేశపెట్టినది ?

10. పాఠశాల లో నిర్వహించే కింది వానిలో ఏది పిల్లల సమగ్ర అభివృద్ధి తెలియ చేస్తుంది

11. జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మెల్కొలిపేది విద్య అని అన్నది ఎవరు ?

12. ప్రయోగ విధానంలో .......... ఎక్కువ గా ఉంటుంది, .......... పద్ధతి

13. వ్యక్తి ప్రవర్తనను ప్రయోగశాలలో గాని, బయట గాని కృత్రిమ ము గ గాని కల్పించిన నియంత్రిత పరిస్థితులలో పరిశీలించే పద్ధతిని ఏమంటారు?

14. సర్వే పద్ధతికి మరో పేరు

15. తక్కువ శ్రమతో ఎక్కువ మంది నుంచి విషయ సేకరణకు ఉపయోగించే పద్ధతి

Total Number of Questions : 15



Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి మా WhatsApp గ్రూప్ నేరుగా కలవండి