Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TET 20 May 2024 Paper 2 Maths Test
Choose the correct Answer.
1. the point (x,y) is equidistant from the points (- 2, - 3) and (3, 2) then the relation between x and y is ?
బిందువు (x,y) అనునది బిందువులు (-2,-3) మరియు (3,2) లకు సమాన దూరంలో ఉన్నది అయినా x మరియు y లమధ్య సంబంధం ఏమిటి
A) x+y=10
B) x-y=10
C) x+y=0
D) x-y=0
2. arrange the following topics in sequential order on the basis of their difficulty and logical order to introduce in different classes in the concentric approach ?
కింది అంశాలను ఏక కేంద్ర విధానంలో వివిధ తరగతులలో ప్రవేశపెట్టడానికి వాటి క్లిష్టత మరియు తార్కిక క్రమం ఆధారంగా భర్త క్రమంలో అమర్చండి
A) Real Numbers వాస్తవ సంఖ్యలు
B) Integers పూర్ణ సంఖ్యలు
C) Whole Number పూర్ణంకాలు
D) Knowing our numbers సంఖ్యల పరిచయం
E) Rational Numbers అకరణీయ సంఖ్యలు
A) D,C,B,E,A
B) D,C,E,A,B
C) B,D,A,C,E
D) E,B,C,A,D
3. the number of the terms in the series √5, 5, 5√5,25 – – 625 are ?
√5, 5, 5√5,25 – – 625 are ? శ్రేడి లో పదాల సంఖ్య
A) 9
B) 6
C) 8
D) 7
4. slope of a straight line parallel to 4x - 3y + 2 = 0 is -1/ 2. state whether it is false or true this type of question is ?
4x - 3y + 2 = 0 is -1/ 2 కు సమాంతరంగా గల సరళరేఖ వాలు -1/ 2 ఇది తప్ప లేదా ఉప్ప తెలపండి ఇది ఏ రకమైన ప్రశ్న
A) object type question విషయ నిష్ట ప్రశ్న
B) long answer type question దీర్ఘ సమాధాన ప్రశ్న
C) short answer type question సంక్షిప్త సమాధాన ప్రశ్న
D) very short answer type question అతి సంక్షిప్త సమాధాన ప్రశ్న
5. the number of integers lie between 57² and 58² is?
57² మరియు 58² మధ్య ఉన్న పూర్ణ సంఖ్యల సంఖ్య
A) 116
B) 114
C) 113
D) 115
6. choose your number from the following which is not divisible by 11 < br> కింది వాటిలో నుండి 11 చే నిశేషంగా భాగింపపడని సంఖ్యలు ఎంచుకోండి
A) 20000002
B) 901352
C) 6138968
D) 438790
7. ఒక దీర్ఘ చతురస్రాకార పార్క్ యొక్క పొడవు వెడల్పులు వరుసగా 60 మీటర్లు మరియు 40 మీటర్లు దీని భుజాలకు సమాంతరంగా ఆరు మీటర్లు వెడల్పు గల రెండు రోడ్లు పార్కు మధ్య భాగంలో పరస్పరం ఖండించుకునే విధంగా నిర్మించబడినవి ఆయన రోడ్డు వైశాల్యం ఎంత
A) 600
B) 564
C) 1800
D) 1056
8. 32 సెంటీమీటర్లు అంచులు గెలవక లోహపు సమాఘనపు 8 సమాన ఘనపరిమాణం గల సమ ఘనములుగా విభజించిన కొత్తగా ఏర్పడిన సమాధానం యొక్క అంచు సెంటీమీటర్లలో
A) 4
B) 12
C) 8
D) 16
9. 5E అభ్యసన నమోనాలో విద్యార్థుల కొత్త అనుభవాలతో నైపుణ్యాలను మరింత అభివృద్ధి పరుచుకొనుటకు ఉపాధ్యాయుడు గణితంలో అదరపు పనిని ముత్యాలను కల్పించే దశ
A) శోధించడం లేదా అన్వేషించడం
B) నిమగ్నం కావడం
C) వివరించడం
D) విశదీకరించడం
10. అవరోహణ సంచిత పౌనః వక్రమును రేఖా చిత్రంలో గీయుటకు
A) ఎక్స్ అక్షంపై తరగతి మధ్య విలువలను మరియు వై అక్షయంపై సంబంధిత సంచిత పౌనఃపుణ్యములను గుర్తించాలి
B) ఎక్సాక్షముపై దిగువ హద్దులను మరియు వై అక్షము పై సంబంధిత పౌనఃపుణ్యములను గుర్తించాలి
C) ఎక్స్ అక్షముపై దిగువ హద్దులను మరియు వై అక్షంపై సంబంధిత సంచిత పౌనః పుణ్యములను గుర్తించాలి
D) ఎక్స్ అక్షముపై ఎగువ హద్దులను మరియు వై యాక్షన్ పై సంబంధిత సంచిత పౌనఃపున్యములను గుర్తించాలి
11. ఒక చెట్టుపై భాగం గాలికి విరిగింది అది భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ భూమిని తాకింది చెట్టు అడుగుభాగం నుండి భూమి తాగిన చెట్టు కొనమధ్య దూరము 9 మీటర్లు అయిన విరిగిన చెట్టు భాగం యొక్క పొడవు ఎంత
A) 18✓3
B) 27✓3
C) 18
D) 9✓3
12. ఆరోహణ క్రమంలో ఉన్న దత్తాంశము 5, 21, 36,x, y,75,81 యొక్క మధ్యగతం 42 ఈ దత్తాంశం నాకు మరొక రాసి 78 చేర్చగా మధ్యగతం 49 ఆయన x/y విలువ ఎంత
A) 6/7
B) 7/13
C) 7/6
D) 3/4
13. కింది వాటిలో గణిత అభ్యసనా లక్ష్యాల లక్షణాలను గుర్తించండి
A) ఇవి ఉద్దేశాల వలె విస్తృతమైనవి కావు నిర్దిష్టమైనది
B) గణితంలో వీటి ఆశించిన ఫలితాలు సంవత్సరంలో గానే పొందవచ్చు
C) వీటిని సులువుగా పరిశీలించవచ్చు లేదా కొలవవచ్చు
D)ఇవి విద్యావ్యవస్థకు దిశా నిర్దేశ చేస్తాయి
సరైన జవాబును ఎంచుకోండి
A) A,B & D only
B) A, B, C & D
C) A,B & C
D) B,C & D
14. రాజు 25 డజన్ల ఆపిల్ పండ్లను 6000 రూపాయలకు కొన్నాడు అతను రవాణా ఖర్చులకు 600 రూపాయలు ఖర్చు చేశారు ఆరున్నర ఆపిల్ పండ్లు పాడైపోవడం వలన వాటిని అమ్మలేకపోయాడు మిగిలిన ఆపిల్ పండ్లను డజనుకు 300 రూపాయలకు అమ్మిన అతనికి వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత
A) 15.91% నష్టము
B) 13.64% లాభం
C) 13.64 % నష్టము
D) 15.91% లాభం
15. హిందీ వాటిలో స్వరూప పటాలకు సంబంధించిన సరైన వాక్యాన్ని ఎంచుకోండి
A) అన్ని సర్వ సమాన పటాలు సరూపాలు
B) సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండుల అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే అవి సరూపాలు అవుతాయి
C) అన్ని స్వరూప పటాలు సర్వ సమానాలు
D) సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండు బహుభుజిల అనురూప కోణాలు సమానమైతే అవి సరూపాలు అవుతాయి
Total Number of Questions:- 15
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 1938